1800 425 568    info@paatasala.net
National Partner
Media Partner
Other Partners

అమెరికాలోని పాఠశాలకు స్వాగతం...


అమెరికాలో, దుబాయ్‌లో స్థిరపడిన తెలుగు కుటుంబాల్లోని చిన్నారులకు తెలుగు భాషను నేర్పించాలన్న సంకల్పంతో పాఠశాల ను స్థాపించడం జరిగింది. పాఠశాల ఇంక్‌ యుఎస్‌ఎ ఆధ్వర్యంలో నిర్వహించడంతో పాటు 501 (సి) (3) కింద నాన్‌ ప్రాఫిట్‌ ఆర్గనైజేషన్‌ సర్టిఫికెట్‌ పొందిన సంస్థ ఇది.

అమెరికాలో మొట్టమొదటి గ్లోబల్‌ తెలుగు పత్రికగా పేరు పొందిన తెలుగు టైమ్స్‌ ఆధ్వర్యంలో అక్టోబర్‌ 2013లో పాఠశాలను ప్రారంభించడం జరిగింది. అమెరికాలోని ఎన్‌ఆర్‌ తెలుగుకమ్యూనిటీ ప్రచార పత్రికగా పేరు తెలుగు టైమ్స్‌ గుర్తింపు పొందింది. 13 సంవత్సరాలుగా అమెరికాలో నిరంతరాయంగా పత్రికను వెలువరిస్తూ, మరోవైపు తెలుగు కమ్యూనిటీకి ఆధ్యాత్మికపరమైన సేవలను, మన సంస్కృతిని తెలియజేసే కార్యక్రమాలకు సహకరిస్తూ, చిన్నారులకు మాతృభాష తెలుగును నేర్పించేందుకు కృషి చేస్తోంది. తెలుగు భాషను సులభంగా, సరళంగా, శాస్త్రీయమైన పద్ధతులతోపాటు అధునాతనమైన టెక్నాలజీ ద్వారా కూడా తెలుగు భాషను పాఠశాల బోధిస్తోంది.

పాఠశాలకు తొలిసంవత్సరంలోనే వచ్చిన ఆదరణతో ప్రత్యేకంగా పాఠశాలకోసం ఓ సంస్థను ఏర్పాటు చేసి దానిని నాన్‌ ప్రాఫిట్‌ సంస్థగా కూడా గుర్తించేలా చేయడం జరిగింది.



Video Gallery

Photo Gallery

Paatasala Offers

పూర్తి శిక్షణ
తెలుగు అక్షరాల నుంచి తెలుగు సాహిత్యం దాకా వారిని 6 ఏళ్ళలో 2 సెమిస్టర్‌లతో పూర్తి ప్రయోజకులను చేయడం....
సౌకర్యవంతంగా
వీకెండ్‌లో మాత్రమే క్లాస్‌ల నిర్వహణ
(ప్రొఫెషనల్)ఎపి ప్రభుత్వ గుర్తింపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్కూల్ డిపార్ట్మెంట్ వారిచే గుర్తింపు పొందిన పాఠశాల ఇది. యూనివర్సిటీ సిలబస్ ప్రకారం బోధనతో వారిని ప్రొఫెషనల్గా తీర్చిదిద్దుతోంది.
వినూత్నంగా
మొదటిసారిగా పాఠ్యపుస్తకాలను ఇంగ్లీష్‌ సబ్‌టైటిల్స్‌తో తయారు చేయించడం
ఆకట్టుకునేలా
తెలుగుభాషను ఇ-లెర్నింగ్, ఆడియో-వీడియో ప్రసార సాధనాల ద్వారా నేర్పించడం, మొబైల్లో కూడా ఇ-లెర్నింగ్ సౌకర్యం

Courses

తారంగం... తారంగం

Taarangam .. Taarangam

తెలుగు పలుకు

Paluku 1 

Paluku 2

తెలుగు అడుగు I

Paluku 3

Adugu 1

తెలుగు అడుగు II

Adugu 2

Adugu 3

తెలుగు పరుగు I

Parugu 1

Parugu 2

తెలుగు పరుగు II

Parugu II Covers the Textbooks of Parugu 3 & Velugu 1

తెలుగు వెలుగు

Covers the Textbooks of Velugu 2 & 3

Updates

  • 07/29/2016

    3rd Paatasala center in Philadelphia : Paatasala has already started two centers in Phili area in Exton area. Recently, on 7 November and 14 November 2015 Meetings in Voorhees in Southern New Jersey, a 3rd center was launched successfully with 18 students.

    Paatasala in Dubai: With a tie up with Telugu NRI Forum, UAE, Paatasala was started in Dubai on 14 November 2015 in a grand manner, Mrs Anuradha Obbilesetty, Director and Telugu NRI Forum, UAE has informed that nearly 100 students have attended the Inaugural Puja and already over 56 students have paid the fees and joined the classes and others will also do it in this month. There are inquiries to start Paatasala in other cities too.

    TANA supports Paatasala program : Telugu Association Of North America (TANA)has agreed to support Paatasala as the objectives, working style and methodology adopted by Paatasala are common to theirs. Here after TANA office bearers will promote Paatasala centers in their areas.

Register

Register for 2016 -2017 Telugu Paluku and Telugu Adugu Courses
Admissions are opened

Register

Student Login

Guest User's Please login with the following details

Username :guest

Password :guest

Telugu Paluku

ఈ కోర్సులో అక్షరమాల, అచ్చులు, హల్లులు, గుణింతాలు వంటి ప్రాథమిక అంశాలతో తెలుగు భాష పరిచయ బోధన.

పుస్తకాల శాంపిల్ చూడటానికి CLICK చేయండి

e-learning శాంపిల్ చూడటానికి CLICK చేయండి

Quick Links

Like Us On Facebook

Give Your Feed Back

Address

Jayaram Komati 408 406 8057

Subba Row V Chennuri 317 544 9122

Telugu Times - San Jose Office 68, South Abel Street Milpitas, CA 95035

Paatasala - Location Offices Click Here for the details of Resident Directors

Email paatasala@telugutimes.net