Register View Demo

పాఠశాలకు సుస్వాగతం

పాఠశాల ఇంక్‌, యుఎస్‌ఎ ద్వారా పాఠశాల నిర్వహణ. 501 సి(3) సర్టిఫికెట్‌ పొందింది. నాన్‌ ప్రాఫిట్‌ ఆర్గనైజేషన్‌ గా గుర్తింపు.

అమెరికాలో 2003 నుంచి ప్రచురితమవుతున్న 'తెలుగు టైమ్స్‌' సహాయంతో ఏర్పడిన 'పాఠశాల' 24 గంటలపాటు వార్తలతో అలరిస్తున్న టీవీ 5తో భాగస్వామ్యం.

అక్టోబర్‌ 2013న ప్రారంభమైన పాఠశాల.
కాలిఫోర్నియా, న్యూజెర్సి, పెన్సిల్వేనియా, మేరీలాండ్‌ రాష్ట్రాల్లో విజయవంతంగా నడుస్తున్న పాఠశాల కేంద్రాలు.

అక్టోబర్‌ 2016లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పాఠశాల విభాగంతో భాగస్వామ్యం. 2,4 సంవత్సరాల కోర్సులను పూర్తి చేసుకున్న పాఠశాల విద్యార్థులకు ఎపి ప్రభుత్వ సర్టిఫికెట్లు.

Read More Registrations for 2020-21
Partnered with AP GOVT, Paatasala offers a 4 year Telugu course, with new LSRW (Listening, Speaking, Reading and Writing ) Methodology. | Paatasala now started in new locations ie Ardenwood, Milpitas CA, Connecticut, CT, Columbus OH, Chantilly, VA, Aarkansas and Wheaton. | Paatasala welcomes people to start new centers and also looking for Volunteers to work as Area Directors, Center Coordinator and Teachers. Contact us at subbarow@paatasala.net నాగ్ పూర్ తెలుగు అసోసియేషన్ మరియు పాఠశాల సంయుక్తంగా జరుపుకుంటున్న మొదటి వసంతోత్సవం!! జనవరి 6వ తేదీ(ఆదివారం),2019. ఈ సందర్బంగా శ్రీ ఎం. విజయుడు గారిచే హరికథ రూపంలో "పార్వతి కళ్యాణం" .కార్యక్రమానికి ముఖ్య అతిధిగా గౌరవనీయులు శ్రీ డి.మల్లికార్జున్ రెడ్డి గారు(ఎం.ల్.ఏ రాంటెక్ ), గౌరవ అతిధులుగా శ్రీ ఎం.చంద్రశేఖర్ గారు (నేషనల్ హైవే అథారిటీ ,నాగపూర్ ) హాజరు కానున్నారు. నాగపూర్ లో నివాసం ఉండే తెలుగు వారందరు వసంతోత్సవం లో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ప్రార్ధన.Venue:Timings :3:00 PM onwards Andhra Assn, 179.North Ambazari Road, Amrutbhavan, Nagpur | ఆంధ్ర రాష్ట్ర విధ్యా శాఖ భాగస్వామ్యం తో పాఠశాల అందిస్తోంది 4 సంవత్సరాల తెలుగు కోర్స్. పూర్తి స్థాయి లో ఆన్ లైన్ లో కూడా పాఠాలు, అభ్యాసాలు, పరీక్షలు వున్నాయి. నేడే 30 రోజుల "ఫ్రీ ట్రయిల్ " లో పాఠశాల అందిస్తున్న " తెలుగు పలుకు " లో చేరండి. వివరాలకు Click Here | పాఠశాల త్వరలో అమెరికా లోని అన్ని ముఖ్య నగరాలలో ప్రారంభం అవుతుంది. . పాఠశాల నిర్వహించటానికి తెలుగు భాష మీద అభిమాన వున్న తెలుగు వారిని ఆహ్వానిస్తున్నాం. ఏరియా డైరెక్టర్ , సెంటర్ కోఆర్డినేటర్ , టీచర్ లుగా పాఠశాల లో చేరే అవకాశం. మీ వివరాలను subbarow@paatasala.net కు పంపండి

మా సేవలు...

paatasala-usa

సంపూర్ణ బోధన

నాలుగేళ్ళ కోర్సులో 2 సెమిస్టర్‌లు...తెలుగు అక్షరాలతో ప్రారంభించి తెలుగు సాహిత్యంతో ముగింపు

paatasala-usa

తరగతి గదుల్లో బోధన

ప్రతి వారాంతంలో కేంద్రాల్లో తరగతుల నిర్వహణ.

ఆన్‌లైన్‌ ద్వారా బోధన

ఇంటర్నెట్‌ ద్వారా కూడా కోర్సులను నేర్చుకునే సదుపాయం. సులభంగా విద్యార్థులు నేర్చుకునేలా ఈ-లెర్నింగ్‌ పాఠ్యాంశాలు

paatasala-usa

గుర్తింపు

2,4 సంవత్సరాల కోర్సులను పూర్తి చేసినవారికి ఎపి ప్రభుత్వ గుర్తింపు పత్రాల బహూకరణ.